లింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో దూరప్రాంత రైళ్ల మెయింటెనెన్స్ యార్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌తో పాటు పలు రైల్వే...
సంక్రాంతికల్లా సాకారం కానుంది! లింగంపల్లినుంచే దూరప్రాంతాల రైళ్ల పయనం శరవేగంగా మెయింటెనెన్స్ డిపో నిర్మాణం