మెట్రోరైల్ అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా తగిన సదుపాయాలు సమకూర్చుకుంటోంది. సోమవారం ఉదయం స్టేషన్లో ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా తీర్చిదిద్దిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ-బైక్స్, మెట్రోస్టేషన్ ఆవరణను మరింత ఆకర్షణీయంగా మార్చే చూడచక్కని...